X

Login

 Keep me logged in
OR
Connect With: 
   
New User? Click Here to Register
New Artist? Click Here to Register

F

e

e

d

b

a

c

k

One artwork is added in the cart
One artwork is shortlisted
we accept

Drawing and Painting Contest for Global Indian community

Videos

"Khula Aasmaan" announces "Art for Hope", a unique art contest for people of Indian origin, in which everyone in the family - from children, college students, working professionals and senior citizens - are invited to participate.

 

See this introduction video in Telugu

సృజనాత్మక వ్యక్తీకరణను ప్రోత్సహించుట కొరకు మా విన్నూతన మైన కళా వేదిక “ఖులా ఆస్మాన్”. మా ఈ వేదిక, విదేశాలలో ఉన్న భారతీయ డయాస్పోరా ప్రజలకి “ఆర్ట్ ఫర్ హోప్” పేరిట ఒక ప్రత్యేకమైన కళా పోటీ నిర్వహిస్తున్నది. ఈ పోటీలలో భాగం పంచుకోమని మిమ్మలిని ఆహ్వానిస్తున్నాము.

విదేశాలలో ఉన్న భారతీయ ప్రజలను - అనగా వృత్తి పరంగా గాని, చదువు రీత్యా గాని లేదా వేరే ఏ కారణాల వల్లనైనా విదేశాలలో ఉన్న భారతీయ NRI లను, OCI లను, విద్యార్థులను మరియు కుటుంబ సభ్యులను ఈ పోటీలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాము. డిజిటల్ వేదికపై మీ కళను ప్రదర్శించడానికి మీకు స్వాగతం. ఈ పోటీలో పాల్గొనుటకు వయస్సుని బట్టి 4 వర్గాలుగా ఉన్నాయి - 5 సంవత్సరాలలోపు మొదటి వర్గము, 5 నుండి 15 సంవత్సరాల వరకు రెండవ వర్గము, 16 నుండి 25 సంవత్సరాల వరకు మూడవ వర్గము మరియు 26 ఏళ్ళకు పైన నాల్గవ వర్గము. మీకు నచ్చిన ఏ అంశంపైన అయినా మీరు చిత్రము గీయవచ్చును లేదా చిత్రించవచ్చును. మీకు నచ్చిన ఏ మాధ్యమాన్ని అయినా ఉపయోగించవచ్చును. అనగా పెన్సిల్ స్కెచ్‌లు, వాటర్ కలర్ పెయింటింగ్ మరే దైనా మాధ్యమాన్ని ఉపయోగించవచ్చును.

ఈ పోటీ 25 అక్టోబర్ 2020 న దసరా పండుగతో ప్రారంభమై 31 డిసెంబర్ 2020 తో ముగుస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ తేదీలలోపు 24 x 7 ఆన్‌లైన్‌లో మీ చిత్రమును సమర్పించవచ్చు. ఈ పోటీలో పాల్గొనుటకు ప్రవేశ రుసుము లేదు.

ఈ పోటీ యొక్క పూర్తి వివరములు మా వెబ్‌సైట్ www.indiaart.com లో

చూడవచ్చును.
విదేశాలలో నివసించే మీ భారతీయ స్నేహితులందరినీ కూడా ఈ పోటీలో
భాగస్వామ్యం చేయమని మా ప్రార్థన.

 

Short videos in other languages

See the short video in English

See the short video in Hindi

See the short video in Marathi

See the short video in Tamil



Blog posts related to Khula Aasmaan art contests

 

Share on facebook